నాటి చార్మినార్ ఇలా కట్టారు..

భాగమతిపై ప్రేమతో కుతుబ్ షాహీ రాజు నిర్మించిన భాగ్యనగరం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజధానిగా విలసిల్లుతోంది. కుతుబ్ షాషీల తర్వాత నిజాంలు హైదరాబాద్ నే కేంద్రంగా చేసుకొని పాలించారు. కాగా నిజాంల కాలంలో హైదరాబాద్ అందాలను భావితరాలకు అందించేందుకు అప్పట్లో నిజాంలు కొందరు బ్రిటీష్ వారితో ఫొటోలు తీయించారు. ఆ ఫొటోలు కొన్ని బ్రిటీష్ వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి.. కాగా ఇదిలా ఉంచితే..

మూసినదీ ఒడ్డున వెలిసిన హైదరాబాద్ కు శోభ తెచ్చిన చార్ మినార్ క్రీ.శ 1591లో నిర్మాణం అయ్యింది. అయితే ఆ సమయంలో చార్ మినార్ చుట్టు చిత్తడి, ఊరు చివర చెట్లు చేమలతో నిండి ఉండేదట.. రాను రాను నిర్మాణాలు పెరిగి చార్మినార్ మధ్యలో అయిపోయింది. కాగా మొదట చార్మినార్ నిర్మించిన ప్రాంతం.. అక్కడి పరిస్థితులపై రాసిన నవలలు, చరిత్రాకారుల ఆధారంగా ఓ చిత్రకారుడు చార్మినార్ పై చిత్రం గీశారు. చార్మినార్ నిర్మిస్తున్నట్టు ఉన్న ఈ ప్రాంతం స్వరూపాన్ని అందులో కళ్లకు కట్టినట్టు చూపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *