నాజర్ ‘బిజ్జలదేవుడు’

బాహుబలి వీడియోల విడుదల పరంపర కొనసాగుతోంది. తమిళ నటుడు  నాజర్ బాహుబలిలో ముఖ్య పాత్ర పోషించారు. ‘బిజ్జళదేవ’ పాత్రలో ఆయన నటించారు. ఆ పాత్ర యొక్క వేషధారణ, ఫిల్మ్ మేకింగ్ పై రాజమౌళి వీడియోను విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *