నాగార్జున సినిమాలో అనసూయ

నాగార్జున నూతన చిత్రం సోగ్గాడి చిన్న నాయన సినిమాలో జబర్తస్థ్ తో హిట్ అయిన అనసూయ నటించనుందట.. ఆమె నాగార్జున మరదలి క్యారెక్టర్ గా ఈ సినిమా పాత్ర పోషించిందని ఫిల్మ్ నగర్ టాక్.
ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. కొత్త హీరోయిన్ తో పాటు రమ్యక్రిష్ణ ఈ సినిమాలో నటించనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.