నాగార్జున కు మరదలిగా అనసూయ

నాగార్జు నటిస్తున్న ‘సొగ్గాడే చిన్ని నాయన’ చిత్రం షూటింగ్ లో అనసూయ జాయిన్ అయ్యింది. ఈ చిత్రం అనుసూయా నాగార్జునకి మరదలి పాత్రలో నటిస్తోందట.. నాగార్జున ను అల్లరి పెట్టించే పాత్రలో ఇరగదీసిందట అనసూయ.. ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యిందని నాగార్జున సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.