Breaking News

నాగార్జున ఎఫైర్ లపై అమల ఏమన్నారంటే..

9e7df16450aa4440ae1e5cab48569bdd

‘‘మే ఇద్దరం పరస్పర నమ్మకంతో జీవితం కొనసాగిస్తున్నామని.. కానీ పేపర్లు, మీడియాలో నాగార్జున మన్మథుడు, ఎఫైర్ లు ఎక్కువగా ఉన్నాయని రాయడం చూసి నవ్వుకుంటామని’’ నాగార్జున భార్య అమల అన్నారు.

నాగార్జున టూర్ లలో నేను పక్కనే ఉంటానని.. సినిమా కోసం ఆయన చేసిన రోమాన్స్ ను పరిగణలోకి తీసుకోనని చెప్పారు అమల.. సింగపూర్ లో ఆయన పక్కనే ఉన్న.. కొందరు తమిళ తంబీలు నాగార్జునను ఎవరితో తిరుగుతున్నావని నిలదీశారని ఆమె సరదా సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు.
అమల ఏమన్నారో పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *