నాగార్జునసాగర్ లో రేపటి నుంచి టీఆర్ఎస్ శిక్షణ తరగతులు

TRS leaders_EPS

హైదరాబాద్ : రేపటి నుంచి టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ తరగతులు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో జరుగనున్నాయి. ఈవాళ సాయంత్రం సీఎం కేసీఆర్ ఇందుకోసం నాగార్జునసాగర్ వెళ్లనున్నారు.

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆప్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరుగనున్నాయి. ఆర్ధిక వేత్త హన్మతరావు, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి లింగ్డో హాజరుకానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు ఈ శిక్షణ తరగతులకు హాజరుకానున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *