Breaking News

నాగసముద్రాలలో కేసీఆర్ హరితహారం

kcr234

హరితహారంలో భాగంగా సిద్దిపేట నుంచి వస్తున్న కేసీఆర్ మెదక్ జిల్లా సరిహద్దు, కోహెడ మండలంలోని నాగసముద్రాల గ్రామంలో   మొక్క నాటారు. ఆయనకు మంత్రులు ఈటెల, కేటీఆర్, ఎంపీలు సుమన్, వినోద్ కుమార్, జడ్పీ చైర్మన్ తుల ఉమ, నాయకులు కొండూరి, కరీంనగర్ టీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఆయన వెంట అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఉన్నారు.

kcr23

నాగసముద్రాల గ్రామంలో సీఎం కేసీఆర్ మండలంలోని అంగన్ వాడీలు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. దీనిపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *