నాగచైతన్య కొత్త చిత్రం ప్రారంభం

akkineni

అక్కినేని నాగచైతన్య, శృతిహాసన్ జంటగా కొత్త చిత్రం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో చిత్రం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అఖిల్ సినిమా తొలి క్లాప్ నిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *