Breaking News

నాకు బెయిల్ వస్తే.. కేసీఆర్ కి జ్వరమొచ్చింది..

0401

ఓటుకు నోటు కేసులో బెయిల్ పొంది చర్లపల్లి జైలునుంచి విడుదలైన రేవంత్ కు టీడీపీ నాయకుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన తనకు బెయిల్ వచ్చిందని తెలియగానే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని.. నన్ను చూస్తే కేసీఆర్ భయపడుతున్నాడని విమర్శించారు.

తనపై కేసీఆర్ కుట్రపూరితంగా కేసు పెట్టించాడని.. ఇక నుంచి కేసీఆర్ ను పడగొట్టడమే తన ధ్యేయమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *