Breaking News

నవ్వుల సూరీడికి కన్నీటి వీడ్కోలు

ms narayana-02

-ఎం.ఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, ప్రతినిధి : నవ్వుల సూరీడు అస్తమించాడు.. ఎంతోమందికి నవ్వులను పంచి చివరకు కన్నీళ్లను మిగిల్చి వెళ్లిపోయాడు. ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు జరిగిన అంతిమ యాత్రలో హీరోలు మహేశ్ బాబు, శ్రీకాంత్, అల్లు అర్జున్ తో పాటు దాదాపు అందరూ హీరోలు, ఎం.ఎస్ నారాయణ అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *