
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో సాగరిక (24) అనే కౌలు రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది.. దాదాపు 5.50 లక్షలు అప్పులైన సాగరిక గ్రామంలో 7 ఎకరాల భూములను కౌలుకు తీసుకుంది.. వర్షభావంతో గతేడాది.. ఈ ఏడు పంటలకు పండలేదు.. దీంతో పంటకు తెచ్చిన అప్పు కుప్పై తీర్చేమార్గం లేక ఆత్మహత్య చేసుకుంది..
కాగా చనిపోతూ సూసైడ్ నోట్ లో తన 5 ఏళ్లలోపున్న ఇద్దరు పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇవ్వండని రాసింది.. మహిళా రైతు ఆత్మహత్యతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.