అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ సైజ్ జీరో.. అనుష్క భారీ ఆకారంలో ఇందులో నటిస్తోంది.. తమిళ హీరో ఆర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 1న విడుదలవుతోంది..