Breaking News

నల్లధనం ఏమైంది మోడీ సారూ.?

Narendra Modi_380PTI3

ఢిల్లీ, ప్రతినిధి : అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నల్లధనం వెనక్కి తీసుకొస్తానన్న నరేంద్రమోడీ 9 నెలల పాలన గడుస్తానన్న ఆ ఊసే ఎత్తడం లేదు. ఏకచత్రాధిపత్యంతో సంస్కరణల బాటన నడిపిస్తున్న ప్రభుత్వాన్ని నల్లధనం విషయంలో మాత్రం ముందడుగు వేయడం లేదు.

అసలు ఎందుకు నల్లడబ్బు తీసుకురావడంలో ఇబ్బంది ఎదురవుతుందంటే.. బయటి ప్రపంచ దేశాలతో ఒప్పందాలున్నాయని.. వాటిని ఉల్లంఘించి నల్లడబ్బును బయటకు తీసుకురావడం కష్టమని చెప్తున్నారు ఢిల్లీ బీజేపీ నేతలు..

అధికారం కోసం నల్లడబ్బును తీసుకొస్తానని మాట ఇచ్చిన మోడీకి ప్రపంచ దేశాలు ఒప్పందం తెలియక ముందు హామీ ఇచ్చారా.? ప్రజలను నమ్మించి ఇలా అధికారం ఎక్కిన తర్వాత మోసం చేయడం న్యాయమా అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *