Breaking News

నల్గొండ ప్రాజెక్టులను ఏరియల్ సర్వే చేసిన కేసీఆర్

HY16KCR-P4_2245287f

నల్గొండ : సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రాజెక్టులను పరిశీలించారు. నక్కలగండి, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టులను పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, జూపల్లి కృష్ణరావు పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణ తీరు తెన్నులను పరిశీలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *