నల్గొండలో చెరువు పనులను ప్రారంభించిన కేసీఆర్

నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామ చెరువును సీఎం కేసీఆర్ ఆదివారం సందర్శించి అక్కడ మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చందుపట్ల గ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని.. ఈ చెరువు నిండితే ఎనిమిది ఊళ్లగా తాగుసాగునీరు అందుతుందని చెప్పారు.
అనంతరం రెడ్డి రాజులు, కాకతీయుల చెరువుల తవ్వకాల గురించి ప్రజలకు వివరించారు. చందుపట్ల చెరువుకు 2 కోట్ల మిషన్ కాకతీయ నిధులను కేటాయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *