Breaking News

నయాగారా జలపాతం గడ్డకట్టింది..

nayagara fall

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం నయాగారా.. అమెరికాలో శీతాకాలం చివరి సీజన్ కు చేరుకోవడంతో అంత పెద్దదైన జలపాతం గడ్డకట్టింది. చాలా ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాన్ని సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది టూరిస్ట్ లు ప్రతీ ఏడాది వస్తుంటారు. అత్యంత గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇది విలసిల్లుతోంది.. అలాంటి నయాగారా ఫిబ్రవరిలో పూర్తిగా గడ్డకట్టింది. ఇప్పుడక్క జారుతున్న జలపాతం లేదు. మొత్తం మంచుతో నిండి ఉన్న మంచుగడ్డలున్నాయి.. ఆ వీడియో మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *