నన్ను అరెస్ట్ చేస్తే టీ. ప్రభుత్వమే ఉండదు

న్యూఢిల్లీ :ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తే అదే వారి ప్రభుత్వానికి ఆఖరు రోజు అవుతుందని సీఎం చంద్రబాబు నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం తనను కావాలనే ఈ వ్యవహారంలో ఇరికించిందని చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రికార్డులు, ఫోన్ సంభాషణలు మార్చేశారని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలకు ప్రయత్నిస్తున్నానని కానీ కేసీఆర్ గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాని విమర్శించారు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే తలసాని టి. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడని పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *