నదీ తీరంలో అలా చేయకండి..

000chandrababu600

బలవంతపు భూసేకరణ వద్దంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబును కోరారు. రైతులపై మరో సారి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని సూచించారు. నదీతీర ప్రాంతాలైన ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాల్లోని సారవంతమైన భూముల్లో బహుళ పంటలు పండుతాయని, ఈ భూమల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

ఈ నెల 20 నుంచి రాజధాని కోసం మరో సారి భూసేకరణ చేస్తామని ఏపీ సర్కారు ప్రకటించడంతో పవన్ ట్విట్టర్ లో ఏపీ సీఎంకు విన్నవించారు. దీంతో చంద్రబాబు, పవన్ ల మధ్య మరోసారి కోల్డ్ వార్ మొదలైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *