నదిపై నుంచి నది వెళ్లడం చూశారా.?

నీటిని సరియైన దిశలో ఉపయోగించుకోవాలే కానీ అద్భుతాలు చేయొచ్చు..దేశంలోని నీటి అవసరాలు తీర్చేయచ్చు.. అదే చేసి నీటికొరత లేకుండా చేసుకుంది జర్మనీ దేశం..

ఆ దేశంలో ప్రవహించే రెండు నదుల సంగామన్నే మార్చేసింది జర్మనీ దేశం. ఒకనదిలో మరో నది కలవకుండా ఏకంగా బ్రిడ్జి కట్టి దారి మళ్లించింది. అద్భుతం చేసిన ఈ దృశ్యాలు జర్ననీ దేశంలోనివి.. దీని ద్వారా నౌకయానం, సరుకుల రవాణా చేస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువల లబ్ధి పొందుతోంది ఆ దేశం.

01nadi201nadi3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *