నడిపించే నాయకుడయ్యాడు..

20151125a_002134017

సీఎం కేసీఆర్ ఇప్పుడు జూన్2న పురుడుపోసుకున్న పసిగుడ్డు తెలంగాణకు నడిపించే నాయకుడయ్యాడు.. తెలంగాణ దశను, దిశను దారిద్ర్యాన్ని పారద్రోలేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఆయన నాయకత్వంలో తెలంగాణ ఒక కొత్త రూపు సంతరించుకుంది.

కేసీఆర్ వరంగల్ ఉప ఎన్నికల్లో పన్నిన వ్యూహం కానీ.. ప్రజలు టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను ఆదరించిన తీరు గానీ నభూతో నభవిష్యత్ లా గా ఉంది. అసలు సీఎం కేసీఆరే ఊహించనంత ఒడుపుగా గెలిపించారు ప్రజలు.. కేసీఆర్ కూడా ఇంత గొప్ప విజయాన్నందించి తమ కర్తవ్యబోధ చేశారని.. మరింత దుందుడుకుగా అభివృద్ది చేస్తానని కేసీఆర్ చెప్పారు.

ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో ఓ శక్తిలా ఉన్నారు. ఆయన చర్యలు, చేతలు ప్రజల సంక్షేమంపై ప్రభావం చూపిస్తున్నాయి.. ప్రభుత్వ పథకాలు బాగా హిట్ అయ్యాయి.. చేరువయ్యాయి.. అందుకే వరంగల్ లో టీఆర్ఎస్ కు ఓట్ల వర్షం.. నడిపించే నాయకుడికి.. ప్రజల ఓట్ల వర్షం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *