న్యూఢిల్లీ : నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మంత్రి సృతి ఇరానీ అడ్డంగా బుక్కయ్యారు. ఆమె నకిలీ డిగ్రీకి ఆధారాలున్నాయని.. ఈ కేసు విచారించదగినదని పాటియాలా కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 28కు వాయిదా వేసింది.