ధోని గారాల పట్టి..

భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గారాల పట్టి జివ ను తొలిసారి ప్రపంచానికి పరిచయం చేసింది ధోని భార్య సాక్షి. ముద్దులొలుకుతున్న ఈ జివ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.. జివను ఆశీర్వదించాలని కోరింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *