ధోనిపై వ్యాఖ్యలను ఖండించిన యువరాజ్

న్యూఢిల్లీ : తన తండ్రి ధోనిని రావణుడు అని వ్యాఖ్యానించడం పట్ల క్రికెటర్ యువరాజ్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూవీ ‘ధోని నాయకత్వంలో పనిచేయడాన్ని ఎప్పుడు ఆస్వాదిస్తానని.. అందుకోసం ఎప్పుడూ ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు.. తండ్రి అయిన ధోనిని త్వరలోనే వ్యక్తిగతంగా కలిసి అభినందించనున్నట్లు పేర్కొన్నారు.

కాగా యువరాజ్ తండ్రి యోగరాజ్.. ఓ ఇంటర్వ్యూలో దోనిని తూలనాడాడు. ధోని రావణుడు.. యూవీని ఎదగనివ్వలేదని ఆరోపించారు. దోని అడుక్కుతింటాడు అని కూడా విరుచుకుపడ్డాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *