Breaking News

ధోనిని అరెస్ట్ చేయాలని ఆదేశం..

dhoni-0123

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు.. ధోనిని అరెస్ట్ చేయాలని అనంతపురం మేజిస్ట్రేట్ కోర్టు వారెంట్ జారీ చేసింది. వచ్చే నెల 25లోపు కోర్టులో హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. హిందూ దేవుళ్లను దోని అవమానించారన్న ఆరోపణలపై విచారించిన కోర్టు ఈ నిర్నయం తీసుకుంది..

2014లో ధోనిని విష్ణుమూర్తి అవతారంలో చిత్రీకరిస్తూ ఓ బిజినెస్ మ్యాగజైన్ ధోని ప్రచారం చేస్తున్న యాడ్స్ ఫొటోను కవర్ పేజ్ పై ప్రచురించింది. అప్పట్లో ఇది పెద్ద దుమారై కేసు కూడా నమోదైంది.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ గోపాల్ రావు, శ్యామ్ అనే ఇద్దరు వ్యక్తులు అనంతపురం కోర్టులో పిటీషన్ వేారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ధోని ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని కోర్టు సంచలన తీర్పు ఇచ్చి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . కేసు తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *