Breaking News

ధోనికి ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ జలక్

110471

స్ట్రేలియాలో ధోనికి సెక్యూరిటీ జలక్ ఇచ్చింది. ధోని షూకు ఉన్న మెటల్ బకల్ వల్ల ధోని సెక్యూరిటీ చెక్ కు వచ్చినప్పుడు మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సెక్యూరిటీ దోనిని మొత్తం చెక్ చేశారు. చివరకు షూలో ఉన్న మెటల్ బకల్ వల్ల ఈ అలారం రావడంతో షూ విప్పి ధోని బయటపడాల్సి వచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *