Breaking News

ధర్మపురి-కోటిలింగాల దారిలో 20కి.మీల మేర ట్రాఫిక్ జాం

unexpected_crowd_and_full_traffic_jam_at_kotilingala_dharmapuri_karimnagar_9_copy

కరీంనగర్ : గోదావరి పుష్కరాల్లో బుధవారం కరీంనగర్ జిల్లాలో ట్రాఫిక్ జాం భారీగా అయ్యింది.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ధర్మపురి, కోటిలింగాల దారిలో దాదాపు 20 కి.మీల మేర ట్రాఫిక్ జాం అయ్యింది.. ధర్మపురికి వెళ్లే దారిలో ధర్మారం వరకు ట్రాఫిక్ జాం కాగా.. జగిత్యాల-ధర్మపురి దారిలో 20 కి.మీల మేర వాహనాలు ఆగిపోయాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *