
ఈరోజు ధర్మపురి కేంద్రంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అన్నదాన భవనాన్ని ప్రారంభించి, వైకుంఠదామ నిర్మాణానికి 1,కోటి రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన, మరియు ప్రధాన మురికి కాలువ నిర్మాణానికి రూపాయలు 3. కోట్ల 67 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన, తమ్మల్ల కుంట ఆధునీకరణ కోసం 66 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన నిర్వహించారు సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్.