Breaking News

ధర్మపురిలో మంత్రి అల్లోల పుష్కరస్నానం

011

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ధర్మపురిలో పుష్కరస్నానం చేశారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు.పూజారులు ఆయనకు నరసింహుడి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వదించారు.

0022

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *