Breaking News

ధర్మపురిలో గోదావరి హారతి

gdodavari

ధర్మపురిలో మంగళవారం పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ నిర్వహించిన గోదావరి పుష్కరాల్లో ఇవాళ రాత్రి  హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఆలయ పూజారులు పాల్గొని గోదావరి నది వద్ద గోదారమ్మకు హారతి ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *