Breaking News

ధర్మపురిలో కేసీఆర్ పుష్కరస్నానం

02kcr

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ధర్మపురి లో సీఎం కేసీఆర్ పుష్కరస్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబ సమేతంగా పుష్కరస్నానానికి హాజరయ్యారు. కేసీఆర్ సతీమణి శోభ, మనవడు హిమాన్షు ఇతర కుటుంబ సభ్యులు గోదావరిలో మునిగి పుష్కరస్నానం చేశారు.

01kcr03kcr

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *