Breaking News

ధర్మపురిలో కరీంనగర్ కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

colecter

కరీంనగర్ జిల్లా ధర్మపురిలో  కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్ ఏర్పాట్లు, భక్తుల పుణ్యస్నానాలను పరిశీలించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

sp

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *