ధర్మపురిలో ఎంపీ జితేందర్ రెడ్డి పుష్కరస్నానం

mb mp

కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి పుష్కర స్నానం చేశారు. ధర్మపురిలో మునిగే అన్ని నీళ్లు లేకపోవడంతో ఎంపీకి ఇబ్బందులు ఎదురయ్యారు. ఆయన పుష్కర మునుగు మునగలేదు.. కూర్చుండి నీళ్లు మీద పోసుకున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *