Breaking News

ధనుష్ ‘నవ మన్మథుడు’

navae

ధనుష్ హీరోగా సమంత , అమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం తంగ మగన్. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నవ మన్మథుడు’ అనే పేరుతో అందిస్తున్నారు. డి. ప్రతాప్ రాజు సమర్పణలో బృందావన్ పిక్చర్స్ పతాకంపై తెలుగు లో విడుదలవుతోంది. వేల్ రాజ్ దర్శకుడు. వేల్ రాజా గతంలో ధనుష్ తో ‘రఘువరన్ బీ.టెక్’ సినిమా రూపొందించారు.

nava

ఎన్. వెంకటేష్, ఎన్ రవికాంత్ నిర్మాతలు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *