
భారత క్రికెట్ వరుస ఓటముల్లో దేశంలోని అభిమానులను, క్రికెట్ ప్రేమికుల్ని నెవ్వరపరుస్తున్నాయ్.. చివర్లో కొట్టకుండా ఔటై భారత తొలి వన్డే ఓటమికి ధోనినే కారణమని వేల గొంతులు నినదిస్తున్నాయి. దోని పనైపోయందని.. ఇక రిటైర్మెంట్ తీసుకో అని నినదిస్తున్నాయ్.. దీంతో ఇప్పుడు దోని సందిగ్ధంలో పడిపోయాడు..
దోనికి మద్దతుగా గవస్కర్ మాట్లాడారు. దోనినే ఎందుకు బలిపశువు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ధావన్, రైనా, కోహ్లీ, బిన్నీ వంటి ఆటగాళ్ల ప్రదర్శనపై ఎవరూ ప్రశ్నలు లేవనెత్తట్లేదని మండిపడుతున్నాడు. బౌలర్ల ప్రదర్శనపై ఎవరూ పట్టించుకోరా అని విమర్శిస్తున్నారు.. మొత్తం దోనిపైనే నింద మోపం దురదృష్టకరమని.. మరో 5 ఏళ్లు ఆడే సత్తా దోనిపై ఉందని గవాస్కర్ సెలవిచ్చాడు.