‘దోచెయ్’ ట్రైలర్ విడుదల

నాగ చైతన్య హీరోగా నటించిన ‘దోచెయ్’ ట్రైలర్ విడుదలైంది. కీర్తి సనన్ హీరోయిన్ ఈ మూవీ బ్రహానందం, రవిబాబు, సత్య, వివ హర్ష, ప్రవీణ్, ముఖ్య పాత్రధారులు.. సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై సినిమా రిలీజ్ అవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *