‘దొంగాట’ టీజర్ విడుదల

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దొంగాట’ మూవీ టీజర్ ఉగాది కానుకగా రిలీజ్ అయ్యింది. అడవి శేషు, బ్రహ్మానందం, మధునందన్, జేపీ గిరిబాబు, అన్నపూర్ణ, ఫృథ్వీ లు ఇతర పాత్రలో కనిపించి అలరించనున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, రానా దగ్గుబాటి తళుక్కున మెరవనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *