Breaking News

దొంగకు సన్మానాలు, ర్యాలీలా.?

maxresdefault (1)

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగకు సన్మానాలు, విజయర్యాలీలు నిర్వహించడం టీడీపీ దివాలకోరు, అవినీతి రాజకీయాలకు నిదర్శనమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ భవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన రేవంత్ బెయిల్ పై విడుదలైతే హారతులు, ర్యాలీలు సన్మానం చేయడంపై మండిపడ్డారు. ఏం ఘనకార్యం చేశాడని స్వాగత కార్యక్రమాలు నిర్వహించాడని మండిపడ్డారు. జైలుకు వెళ్లిన పచ్చాత్తాపం లేదని.. బుద్ది రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *