దేశంలో నెంబ‌ర్ వ‌న్‌గా నిమ్స్ డ‌యాల‌సిస్‌

ప్రకు మంచి సేవలు అందించాలి

వ్యాధుల నివార మీద ప్రలను చైతన్య చాలి

దుపాయాలు పెంచుతున్నాప్రలుతున్నవ్యాధుల ట్ల ఆందోళగా ఉంది

దేశంలో నెంబర్ న్గా నిమ్స్ యాలసిస్

వ్యాధుల ట్ల ప్రల్లో అవగాహ‌, చైనత్యం పెంచాలి

త్వలో అవగాహ‌, చైతన్య స్సులు నిర్వహించాలి

నిమ్స్లో 10యాలసిస్ మిషన్లను ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డి 

హైదరాబాద్ః

ఒక వైపు అత్యాధునిక వైద్య రికరాలు అందుబాటులోకి తెస్తూ దుపాయాలు ల్పిస్తున్నప్పటికీ, రోవైపు ప్రకు అనేక వ్యాధులు సోకుతుండటం ఆందోళరంగా ఉందన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డి. వైద్య సౌకర్యాల ఏర్పాటులో దేశంలో రాష్ట్రం నెంబర్ న్ గా ఉందని చెబుతున్నప్పటికీ, రోవైపు ఎంతో బాధగా ఉందని ఆవేద వ్యక్తం చేశారు మంత్రి. అయితే డాక్టర్లు, సిబ్బంది వ్యాధుగ్రస్తులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించమేగాకుండా, వ్యాధుల నివార ర్య మీద దృష్టి సారించాలన్నారు. ప్రను ప్రివెంటివ్ మెడిసిన్ వైపు ళ్ళించాలని, వారిలో అవగాహ పెంచి చైతన్యం తేవాల్సిన అవరం ఉందని మంత్రి ఉద్బోధించారు. నిమ్స్లో 10 యాలసిస్ మిషన్లకేంద్రాన్ని, బార్ కోడ్తో కొత్తగా కంప్యూటరీకరించిన ఓపీ ఫోల్డర్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం నిమ్స్ కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్ పోర్టల్ని మంత్రి ప్రారంభించారు. పేషంట్లను లిసి వారికి అందుతున్న సేవను అడిగి తెలుసుకున్నారు

అనంతరం మంత్రి మాట్లాడుతూ, నిమ్స్లో 40 యాలసిస్ మిషన్లను మంజూరు చేశామన్నారు. అందులో 10 మిషన్లు ప్రస్తుతం ప్రారంభించుకున్నామని చెప్పారు. రో 30 మిషన్లు కొనుగోలు చేశామన్నారు. అయితే అందులో 10మాత్రమే ఇనష్టాల్ అయ్యాయన్నారు. మిగతా 30 మిషన్లను త్వలోనే ప్రారంభిస్తామన్నారు. అయితే తంలో నిమ్స్లో ఉన్న 22 మిషన్లతో లుపుకుని మొత్తం 65 నుండి 70 మిషన్లు అవుతాయన్నారు. ఇలా ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో నెంబర్ న్గా, దేశంలో మొదటి రెండు మూడు స్థానాల్లో నిలిచే విధంగా నిమ్స్లో యాలసిస్ ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి. ఇప్పటికే వెయ్యి కిడ్నీ మార్పిడులు గా, ప్రతి నెలా 13 నుంచి 15 కిడ్నీ మార్పిడులు రుపుతున్నారని తెలిపారు. ప్రతి ఏడాది ఎంసిఐ నిమ్స్కి 8 మంది నెఫ్రాలజీ స్టూడెంట్స్ని కూడా ఇస్తున్నని వివరించారు. అలాగే రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా సింగిల్ యూజ్డ్ యాలసిస్ ద్ధతిని  ప్రవేశ పెట్టామన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్రారంభించిన సింగిల్ యూజ్డ్ యాలసిస్ కేంద్రానికి మంచి స్పంద చ్చిందని, విషయాన్ని మంత్రి రీశ్రావు దృష్టికి తెచ్చారని చెప్పారు

ఇదంతా చెప్పుకోవడానికి, ఎంతో చేశామడానికి బాగానే ఉన్నా, సులో మాత్రం చెప్పలేని బాధ ఉందన్నారు మంత్రి క్ష్మారెడ్డి. ఇవన్నీ రోగుల కోసం చేస్తున్న దుపాయాలే అయినప్పటికీ, ఇంత మంది రోగులు పెరుగుతుండటం కూడా ఆందోళమేన్నారు మంత్రి. ఆయా వ్యాధులు రావడానికి కారణాలేంటిరాకుండా ఏం చేయాలి? ఎలా అదుపు చేయాలి? ్యాధులని ప్రాథమిక స్థాయిలోనే ఎలా గుర్తించాలి? చికిత్స ఎలా  ఎక్క చేయించుకోవాలి? ంటి అంశాల మీద ప్రల్లో అవగాహ పెంచాల్సిన అవరం ఉందన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తున్నని, స్థాయి వైద్యం అవరం లేని మాజం కావాలన్నారు. అందుకు ప్రధానంగా డాక్టర్లు, సిబ్బంది, మీడియా గు రీతిలో  ప్రల్లో  చైతన్యం పెంచడానికి కృషి చేయాలన్నారు. త్వలోనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి కు ప్రలుతున్న ఆయా వ్యాధులు వాటి నివార‌, రాకుండా మందస్తు జాగ్రత్తలు వంటి అంశాల మీద స్సులు నిర్వహించాల్సిన అవరం ఉందని మంత్రి తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే నిమ్స్లోనేగాక‌, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లో వివిధ విభాగాల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, అధునాత రికరాలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి క్ష్మారెడ్డి వివరించారు

కార్యక్రమంలో మంత్రి క్ష్మారెడ్డితోపాటు స్పెషల్ చీఫ్ సెక్రరీ రాజేశ్వర్ తివారీనిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నోహర్‌, సూపరింటెండెంట్ త్యనారాయ‌, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు భూషన్‌, రాజు, గంగాధర్‌, స్వర్ణ‌, వివిధ విభాగాల డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.  

C. LAXMAREDDY1     C. LAXMAREDDY2

 

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.