
వరల్డ్ వెల్త్ రిపోర్ట్ -2015 నివేదిక ప్రపంచవ్యాప్తంగా కోటీశ్వరులు ఎంత మంది ఉన్నారో లెక్కగట్టింది.. కోటీశ్వరులు దేశాల్లో భారత్ కు 11వ స్థానంకు దక్కింది.. భారత్ లో కోటీశ్వరుల సంఖ్య కోటి 98 లక్షల మంది కోటీశ్వరులున్నట్లు తెలిపింది.. అమెరికా మొత్తం 43,51,000 మంది మిలియనీర్లతో అగ్రస్థానంలో ఉంది.. ఆ తరువాత జపాన్ 24 లక్షల మిలియన్లు, జర్మనీ 11 లక్షలు, చైనా 8.9 లక్షల మిలియన్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.. భారత్ కోటి 98 లక్షల మంది కోటీశ్వరులతో 11వ స్థానంలో నిలిచింది..