Breaking News

దేశంలో అగ్రరాష్ట్రం చేస్తా.. : కేసీఆర్

telangana_digest_kcr-4-679x350

దేశంలోనే అగ్రరాష్ట్రంగా తెలంగాణను నిలుపుతానని.. గుజరాత్ తరహాలో అభివృద్ది చేస్తానన్నారు కేసీఆర్.. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. విలేకరులతో మాట్లాడిన ఆయన ఏటా వంద కోట్ల చొప్పున కార్పొరేషన్ల కోసం కేటాయిస్తానన్నారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు 100 కోట్లు, వరంగల్ మహా నగరానికి 300కోట్లు వచ్చే నాలుగేళ్లు కేటాయిస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *