దేశంలోనే ఆద‌ర్శ రాష్ట్రంగా తెలంగాణ: జూప‌ల్లి కృష్ణారావు

పంచాయతీ వ్యస్థను టిష్టం చేస్తున్నాం

మిషన్ గీర‌, నాణ్యమైన విద్యుత్ రాతో పంచాయతీలకు ర్చు గ్గుతుంది

డెబ్బై ఏళ్లలో రుగని నులను మూడేళ్లలో చేపట్టాం

దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణా మారింది

పంచాయతీలను కూడా దేశంలోనే ఆదర్శంగా మారుద్దాం

ప్రలంతా భాగస్వామ్యం అయితే ఏదైనా సాధ్యమే

త్వలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ర్పంచ్ మ్మేళనాలు

టిసిపార్డ్లో రిగిన ర్పంచ్ మ్మేళన న్నాహ మావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

 

హైదరాబాద్‌-తెలంగాణాలో పంచాయతీలను రింత టిష్టం చేస్తున్నామనిమిషన్ గీర‌, నాణ్యమైన విద్యుత్ రా కారణంగా పంచాయతీలు చేసే ర్చు నీయంగా గ్గుతుందని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజేంద్రనగర్ లోని టిసిపార్డ్‌ (telangana state institute of Panchayat raj and rural development) లో సర్పంచుల సమ్మేళనం సన్నాహక సమావేశం బుధవారం రిగింది. సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదనిపంచాయతీలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు పోతున్నామన్నారు. పంచాయతీ వ్యయ భారాన్ని తగ్గించి, ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిషన్ భగీరథ, విద్యుత్ కోతలు లేకపోవడం ద్వారా పంచాయతీల ఖర్చు చాలా వరకు తగ్గనుందని, ప్రతి గ్రామంలోనూ సీ సీ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వమే పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. హైదరాబాద్ మినహా తెలంగాణలోని  30 జిల్లాలను 3 రీజియన్ లుగా విభజించి, రీజియన్ కు ఒక సర్పంచ్ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. పంచాయతీలను ఆదర్శంగా మార్చడమే లక్ష్యంగా సర్పంచుల అనుభవాలను పంచుకునే వేధికలుగా సిపార్టు ఆధ్వర్యంలో మ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు

  స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయాయనిఇప్పటికీ ఇంటింటికి మరుగు దొడ్డి లేని పరిస్థితి ఉందన్నారు. ఇంకా చాలా గ్రామాలకు మంచి నీరు, దారి సౌకర్యాలు కూడా లేకపోవడం బాధాకన్నారు. ఇప్పటిదాక పాలకులు ఓట్లకోసమే ఆలోచించారని, తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్యంగా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. 70 ఏళ్లలో సాధ్యం కాని ఎన్నో కార్యక్రమాలకు మూడేళ్లలోనే రూపకల్పన చేసిన సీయం కేసీఆర్ కే క్కుతుందన్నారు. ప్రజలంతా సంఘటితమై అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేలా సర్పంచులు చూడాలనిఅప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరడమే లక్ష్యం గా ముందుకు పోతున్నామని ప్రభుత్వం మనందరిదన్నారు మంత్రి జూపల్లిర్పంచ్ మ్మేళనాల న్నాహ మావేశానికి 30 జిల్లాల నుండి 180 మంది ర్పంచ్లతో పాటుకమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీ పౌసమి బసు, అధికారులు రామారావు, వెస్లీ, శేషాద్రి దితరులు పాల్గొన్నారు

మూడు రీజియన్లలో మూడు న్నాహ మావేశాలు

రీజియన్ 1 లో భాగంగా ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొంరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన ర్పంచ్తో మ్మేళనం రుగనుంది. అలాగే రీజియన్ 2 లో జోగులంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల ర్పంచ్తోనూరీజియన్ 3 లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ (అర్బన్&రూరల్), యాదాద్రిభువనగిరి జిల్లాల ర్పంచ్తోనూ మ్మేళనాలు రుగుతాయి.

ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి జూపల్లి మీక్ష

నాబార్డ్‌, ప్రధాన మంత్రి గ్రామీణ క్ యోజ కాల కింద చేపడుతున్న రోడ్లు, వంతెన నిర్మాణ నుల్లో వేగం పెంచాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సిపార్డ్లో ఎన్ సీ త్యనారాయరెడ్డి తో పాటు సీఈఎస్ , ఈఈలతో మంత్రి సుదీర్ఘంగా ర్చించారు. అటవీ శాఖ అభ్యంతరాలతో ఆగిన నులకు సంబంధించి త్వలోనే అటవీ శాఖ మంత్రి, అధికారులతో మావేశం కావాలని నిర్ణయించారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.