దేవులపల్లి అమర్.. 40వసంతాల జర్నలిజం

నిప్పు కణికల అక్షర దిగ్గజం.. వాదంలో బలం.. పోకడలో నూతనం.. ఇవన్నీ కలగలిస్తే ‘దేవులపల్లి అమర్’. ఆయన విశ్లేషణల సమాహారమే ‘డేట్ లైన్ హైదరాబాద్’. దేవులపల్లి అమర్ జర్నలిజం జీవతంలో ఆయన రచనలు, ఎలక్ర్టానిక్ మీడియాలో విశ్లేషణల సమాహారంతో రూపొందించిన పుస్తకాన్ని ఈ నెల 10న గురువారం ఆవిష్కరించనున్నారు. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని సీనియర్ జర్నలిస్ట్ శంకర్ గౌడ్ కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *