Breaking News

దేవాలయాల్లోకి చుక్క నీరు రాలేదట..

hqdefault

చైన్నై: చైన్నై లో మహానగరంలో దేవాలయాలు వరదను ఎదురించి నిలిచి నాటి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి.. నాడు ఎంతో మంది రాజులు ఎంతో పద్ధతిగా ప్లాన్ గా నిర్మించిన దేవాలయాల్లో బీభత్సం వరద రాలేదట.. అసలు నీటి జాడే దేవాలయాల్లో లేదట.. అందుకే చాలా మంది జనం ఇల్లను వదిలి దేవాలయాల్లో తలదాచుకున్నారట..

చైన్నైలో చాలా కాలనీలు మనిషి మునిగేంత ఎత్తులో నీరు చేరి ఇళ్లు వాకిలి తడిసిపోయిన సంగతి తెలిసిందే.. కానీ దేవాలయాల్లో ఒక్కటంటే ఒక్కదాంట్లోకి వరద నీరు చేరకపోవడం అందరినీ విస్మయ పరిచింది.. వరద తీవ్రత ఎక్కువున్న మైలాపూర్ లోని కపాలీశ్వర ఆలయంలోకి ఒక్క చుక్క వరద నీరు రాలేదు. అందుకే ఆలయాల నిర్మాణ శైలి.. నాటి రాజుల ముందుచూపును అందరూ మెచ్చుకుంటున్నారు. జనం కూడా భారీగా దేవాలయాల్లో తలదాచుకొని ప్రాణాలు దక్కించుకోవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *