దుర్మిఖి నామ సంవత్సరం పంచాంగ శ్రవణం

ఈ నెల 8 నుండి దుర్మిఖి నామ సంవత్సరం ప్రారంభం కానుందని పండితులు, కవులు తెలిపారు. ఇవాళ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పంచాంగ శ్రవణం-కవి సమ్మేళనం నిర్వహించారు. కరీంనగర్ సాహితీ సోపతి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తోడ్పాటుతో ీ కార్యక్రమం నిర్వహించారు.. ఇందులో పండితులు, కవులు అన్నవరం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు..
ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయని.. వర్షాలు కురుస్తాయని, అభివృద్ధి బాగుంటుందని వివరించారు.. రాజకీయంగా మార్పులుండవని.. విద్యార్థులు, ఉద్యోగుల జాతకాలు, పన్నెండు రాశుల ఫలాలను వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *