దుమ్ము దులుపుతున్న ‘సరైనోడు’

సరైనోడు ట్రైలర్ రిలీజ్ దుమ్ము దులుపుతోంది.. అల్లు అర్జున్ పౌరుషం, ఆవేశం, ఆద్యంతం మాస్ మసాలాతో ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.. బోయపటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. అల్లు అర్జున్ హీరోగా.. ఆది పినిశెట్టి విలన్ గా ఈ సినిమాలో చేశారు. ఆద్యంతం మాస్ మసాలాగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ అలరిస్తోంది.  ఇప్పటికే 7 లక్షల మంది రెండురోజుల్లో ట్రైలర్ చూశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *