దుమ్మురేపుతున్న ‘సూపర్ మచ్చి’

అల్లు అర్జున్, త్రివ్రిక్రమ్, దేవీ శ్రీ ప్రసాద్ ల మ్యూజికల్, ఎంటర్ టైన్ మెంట్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఇప్పటికే విడుదలై దుమ్ము రేపుతోంది. అందులోని ‘సూపర్ మచ్చి’ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పుడీ పాట వీడియో టీజర్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది.

ఆర్య-2 సినిమాలోని రింగ రింగ సాంగ్ తరహాలో ఈ పాట ఉర్రూత లూగిస్తోంది. బారీ సెట్టింగ్, సినిమాలోని అందరు తారాగణం పాల్గొన్న ఈ సినిమా పాటను చిత్రం విడుదల చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *