దుకాణాల్లో 2కే.జీ ఎల్పీజీ సిలిండర్లు..

-ఆన్ లైన్ లో కొత్త గ్యాస్ కనెక్షన్లు..

కేంద్ర ప్రభుత్వం పేదలు, విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.. వారి అవసరాలు, గ్యాస్ కష్టాలు తీర్చడమే ఎజెండాగా 2 కే.జీల ఎల్పీజీ సిలిండర్ల అమ్మకాలను ప్రారంభించింది.. ప్రతీ దుకాణంలో దొరికేలాగా 2 కి.జీల సిలిండర్ల అమ్మకాలు సాగే తయారు చేసి విడుదల కానుంది…

ఇక కొత్త 14.5 కేజీ ల పెద్ద గ్యాస్ కనెక్షన్ల కోసం ఇక డీలర్ల చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్ లైన్ లో అప్లై చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇటీవలే 5 కేజీల చిన్న సిలిండర్ల అమ్మకాలను ప్రారంభించిన కేంద్రం.. దాన్ని కన్నా చవకైన 2 కేజీల సిలిండర్లను పేదలు, విద్యార్థులు  కోసం నేటి నుంచి అమ్మకాలు ప్రారంభించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.