Breaking News

దీపావళి పూట.. ఆఫర్ల గోల..

diwali-offers-samsung

దీపావళికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. దీంతో పేపర్ చూసినా, టీవీ చూసినా,, ఇంటర్నెట్ ఓపెన్ చేసినా ఆఫర్లే.. ఆఫర్లు.. 30 శాతం నుంచి 70శాతం వరకూ కూడా ఆఫర్లతో జనాల్ని పిచ్చేక్కిస్తున్నారు. ఇక ఈకామర్స్ వెబ్ సైట్స్ అయితే ఇంకా విచ్చలవిడిగా ప్రకటనలు ఇచ్చేస్తున్నాయి..

గత రెండు రోజులనుంచి పేపర్లలో ప్రకటనలు గుప్పిస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు.. టీవీల కంపెనీలైతే ఫుల్ పేజీల యాడ్స్ ఇస్తున్నాయి. ఇక మొబైల్ కంపెనీల ప్రతినిధులు తక్కువ రేట్లు అంటూ యాడ్స్ ఇస్తున్నాయి. చైనా కంపెనీ ఫోన్ ఒప్పొ, సోనీ కంపెనీ టీవీలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

ఇక వాహనాల ధరలు , కొత్త ద్విచక్ర, కార్లు, మోటార్ సైకిల్ కంపెనీలు కొత్త వాహనాలతో ఊరిస్తున్నాయి..హీరో, టాటా కార్స్, హోండా తదితర కంపెనీలన్నీ ఈరోజు ప్రకటనలతో హోరెత్తించాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *