దీపం పథకాన్ని ప్రారంభించిన ఈటెల

కరీంనగర్ : దీపం పథకాన్ని తన నియోజకవర్గమైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈటెల అనంతరం సభలో మాట్లాడారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల దీపం కనెక్షన్లు ఇస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో మహిళ ల పాత్ర మరువమలేమని అందుకే వారికోసం తెలంగాణ ప్రభుత్వం దీపం పథకాన్ని కానుకగా ఇస్తోందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *