దీదీనే మళ్లీ పశ్చిమ బెంగాల్ సీఎం

పశ్చిమ బెంగాల్ సీఎంగా మరోసారి దీదీ మమతా బెనర్జీ కొనసాగే అవకాశాలున్నట్టు ఓపినియన్ పోల్ సర్వేలో తేటతెల్లం అయ్యింది. ఏప్రిల్ 4 నుంచి బెంగాల్ 5 విడతలుగా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టౌమ్స్ నౌ చానల్ ఓపినియన్ పోల్ నిర్వహించింది.

ఈ ఓపెనియన్ పోల్ లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ 160 సీట్లు, సీపీఎం కు 106 సీట్లు, కాంగ్రెస్ 21, బీజేపీ 4 స్థానాలు ఇతరు 3 స్థానాల్లో విజయం సాధిస్తారని ఒపినీయన్ పోల్ ను వెల్లడించింది. దీంతో దీదీ మరోసారి బెంగాల్ సీఎం అవ్వడం ఖాయమన్నమాట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *